Sunday, November 16, 2008

హాయ్ friends

ఎలా వున్నారండి ,ఈ చలికాలంలో పొద్దున్నే వేడి వేడి చాయ్, బలే ఎంజాయ్ కదండీ,అయినా ఏంటండీ పొద్దున్నే వేడి వేడి మిరపకాయ బజ్జి తినండి బలేగా ఉంటుది,ఇంకో విషయం నాకు మిరపకాయ బజ్జిలంటే చాల ఇష్టం, అందుకే ఈ పేరు పెట్ట, సరేలెండి ఇప్పటికి ఇది చాలు ,ఇవాలే ఫస్ట్ roju కదా,ఇంక చాల టైం ఉంది,ఓకే మరి నీ ఉంటానే,బాయ్.

హాయ్ ఫ్రెండ్స్